
telangana,news,politics
కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో తెలంగాణ ఎండ్రిన్ పార్టీ.. ప్రభుత్వానికి ప్రధాన డిమాండ్లు ఇవే!
కాక్రోచ్ జనతా పార్టీ స్ఫూర్తితో తెలంగాణలో నిరుద్యోగ యువత 'తెలంగాణ ఎండ్రిన్ పార్టీ' పేరుతో కొత్త రాజకీయ వేదికను ప్రకటించింది. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, 20 వేల పోలీస్ పోస్టుల నోటిఫికేషన్, మెగా డీఎస్సీ నిర్వహణ వంటి ప్రధాన డిమాండ్లతో ఉద్యమం చేపట్టనున్నట్లు తెలిపింది.
29 జులై, 20262 min read
