
spiritual
TTD Ticket Booking: తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఈ టిప్స్‌తో టికెట్లు సులభంగా బుక్ చేసుకోండి
TTD Darshan 2026: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని ఎంతో మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఆ సమయంలో భక్తుల రద్దీ భారీగా ఉండటంతో దర్శన టికెట్లు ముందుగానే పూర్తవుతుంటాయి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అక్టోబర్ నెలకు సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం, అర్జిత సేవలు, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, వసతి గదులు తదితర కోటాల విడుదల షెడ్యూల్‌ను జులై నెల 18 లేక 19 తేదీలలో ప్రకటించవచ్చు.
3 జులై, 20262 min read
