
entertainment,cinema
‘స్లమ్ డాగ్’లో టబు మాస్ ఇంట్రో.. గ్లింప్స్ వైరల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో టబు పోషిస్తున్న గౌరి హెగ్డే పాత్ర గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. పవర్‌ఫుల్ ఇంట్రోతో సినిమాపై అంచనాలు పెరిగాయి.
10 ఆగ, 20263 min read
