
news,telangana
వరంగల్‌కు రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్.. ఉత్తర తెలంగాణకు మెడికల్ హబ్‌గా సిటీ!
వరంగల్‌లో రాష్ట్ర రెండో అతిపెద్ద ప్రభుత్వ కేన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర్ ప్రకటించారు. MGMలో మరో 9 సూపర్ స్పెషాలిటీ సేవలు రానున్నాయి.
4 ఆగ, 20263 min read
