#Wild Boar Attack

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Wild Boar Attack.

1 Story

Stories tagged with #Wild Boar Attack

అడవి పందితో రెండు గంటలు పోరాడిన బాలుడు.. ఒడిశాలో షాకింగ్ ఘటన
national,india,news

అడవి పందితో రెండు గంటలు పోరాడిన బాలుడు.. ఒడిశాలో షాకింగ్ ఘటన

ఒడిశాలోని కటక్ జిల్లా బంకీ సమీపంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. కాలువలో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై అకస్మాత్తుగా అడవి పంది దాడి చేసింది. భయపడకుండా బాలుడు దాదాపు రెండు గంటల పాటు దానితో పోరాడినట్లు సమాచారం. చివరకు అక్కడికి చేరుకున్న స్థానికులు బాలుడిని అడవి పంది నుంచి కాపాడారు.

26 ఆగ, 20261 min read