
ఎక్కువసేపు ఫోన్ చూస్తున్నారా?అయితే షకీలా లాగా అవుతారు..ఒకప్పటి శృంగార తారకు ఏమైందో తెలిస్తే షాక్
స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగిపోవడంతో మెడను ఎక్కువసేపు వంచి ఫోన్ చూసే అలవాటు కూడా సాధారణమైపోయింది. తాజాగా నటి షకీలా మెడ వెన్నుపూసకు సంబంధించిన సమస్యతో శస్త్రచికిత్స చేయించుకున్న విషయాన్ని వెల్లడించడంతో ఈ అంశం మరోసారి చర్చనీయాంశమైంది.


