
news,telangana,district,jobs
రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం: మంత్రి వివేక్ వెంకటస్వామి
రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు రూ.4 వేల కోట్లతో రాష్ట్రవ్యాప్తంగా 65 ఏటీసీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
4 ఆగ, 20263 min read

