
jobs,news,telangana
జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాలు.. టామ్‌కామ్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానం
టామ్‌కామ్ ఆధ్వర్యంలో జర్మనీ, ఆస్ట్రియాలో నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన నర్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
3 ఆగ, 20262 min read

