spiritual,news
నేటి నుంచి తెలంగాణలో బోనాల జాతర.. గోల్కొండలో ఘనంగా ప్రారంభం
తెలంగాణలో బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది.
16 జులై, 20261 min read
Pandagalu విభాగానికి సంబంధించిన తాజా వార్తలు మరియు కథనాలు.

తెలంగాణలో బోనాల ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సకల ఏర్పాట్లు పూర్తి చేసింది.