
andhra-pradesh,news
ఒంగోలులో విషాదం.. లిఫ్ట్‌లో చిక్కుకుని మహిళ మృతి
లిఫ్ట్‌లోంచి బయటకు వస్తుండగానే ఊహించని ప్రమాదం.. 50 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మార్కెట్ సెంటర్‌లోని సాయి సూర్య అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది
20 ఆగ, 20261 min read


