
ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ఇంటర్ విద్యార్థులు మృతి..సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రావివలస-బర్మా కాలనీ సమీపంలో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఐదుగురు ఇంటర్మీడియట్ విద్యార్థులను రాజధానిఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు.


