#Adluri Laxman Kumar

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Adluri Laxman Kumar.

2 Stories

Stories tagged with #Adluri Laxman Kumar

గురుకుల ఉద్యోగుల 1,400 ప్రమోషన్లకు కదలిక.. ఫైల్‌పై మంత్రి అడ్లూరి సంతకం
news,telangana

గురుకుల ఉద్యోగుల 1,400 ప్రమోషన్లకు కదలిక.. ఫైల్‌పై మంత్రి అడ్లూరి సంతకం

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో చిరకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు కదలిక వచ్చింది. ప్రమోషన్ల ఫైల్‌పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సంతకం చేసి, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

11 ఆగ, 20262 min read
గురుపూర్ణిమ వేళ కొండగట్టు గిరి ప్రదక్షిణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి.. లోకకళ్యాణం కోసం అంజన్నకు ప్రత్యేక ప్రార్థనలు
news,politics,telangana

గురుపూర్ణిమ వేళ కొండగట్టు గిరి ప్రదక్షిణలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి.. లోకకళ్యాణం కోసం అంజన్నకు ప్రత్యేక ప్రార్థనలు

గురుపూర్ణిమ సందర్భంగా జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన గిరి ప్రదక్షిణలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని అంజన్నను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.

29 జులై, 20261 min read