#Aga Khan Foundation

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Aga Khan Foundation.

1 Story

Stories tagged with #Aga Khan Foundation

తెలంగాణలో మరింత పెట్టుబడులు, సహకారం అందించండి: ఆగా ఖాన్ ఫౌండేషన్‌కు సీఎం విజ్ఞప్తి
news,telangana

తెలంగాణలో మరింత పెట్టుబడులు, సహకారం అందించండి: ఆగా ఖాన్ ఫౌండేషన్‌కు సీఎం విజ్ఞప్తి

తెలంగాణ అభివృద్ధి, వారసత్వ పరిరక్షణలో ఆగా ఖాన్ ఫౌండేషన్ మరింత భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. హైదరాబాద్‌లో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-Vతో భేటీ అయిన సీఎం.. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, ఫ్యూచర్ సిటీ, వారసత్వ భవనాల పునరుద్ధరణ, విద్యా–పర్యాటక–వైద్య రంగాల్లో సహకారంపై చర్చించారు. ఫ్యూచర్ సిటీలో ఆగా ఖాన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.

15 సెప్టెం, 20263 min read