
district,news,telangana
త్వరలో డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్: మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు.
7 ఆగ, 20262 min read
