
business,news
Seats Shrink | విమానాల్లో కుచించుకుపోతున్న సీట్లు!
గత నాలుగు దశాబ్దాల్లో విమానాల్లో ఎకానమీ క్లాస్ సీట్ల పరిమాణం గణనీయంగా తగ్గింది. ప్రయాణికుల సంఖ్య పెంచేందుకు విమానయాన సంస్థలు లెగ్‌రూమ్, సీటు వెడల్పును కుదిస్తుండగా, ఎక్కువ స్థలం కావాలంటే అదనపు చార్జీలు వసూలు చేస్తున్నాయి ఎయిర్‌లైన్స్.
26 జులై, 20262 min read
