
news,telangana
తెలంగాణ ఫిజియోథెరపిస్టు ఐశ్వర్యరాణికి అరుదైన అవకాశం.. నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో జర్మనీలో ఉద్యోగం
టామ్‌కామ్ సహకారంతో జర్మనీలో ఫిజియోథెరపిస్టుగా తెలంగాణ యువ ఫిజియోథెరపిస్టు పి.ఐశ్వర్యరాణి ఉద్యోగం సాధించారు. నెలకు రూ.3.5 లక్షల ప్రారంభ వేతనంతో ఆమె అక్కడ విధుల్లో చేరనున్నారు.
6 ఆగ, 20262 min read
