
news,telangana
నిరుపేద విద్యార్థిని హరీశ్‌రావు అండ.. ఎంబీబీఎస్ ఫీజు భరిస్తానని హామీ.. ఇప్పటికే ఇంటర్ దాకా చదివించిన మాజీ మంత్రి
మాజీ మంత్రి హరీశ్‌రావు మరోసారి తన ఉదారతను చూపించారు. నీట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిని అఖిల ఎంబీబీఎస్ చదువుకు అయ్యే ఫీజు మొత్తాన్ని తానే భరిస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు తండ్రిని కోల్పోయిన ఆమెను తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ దాకా ఆయనే చదివించడం గమనార్హం.
2 ఆగ, 20261 min read
