
news,telangana
నల్లగొండలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు.. నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహణ
నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శు
8 ఆగ, 20262 min read
