
news,telangana
సికింద్రాబాద్–శామీర్‌పేట్ ఎలివేటెడ్ కారిడార్‌కు మరో ముందడుగు.. భూయజమానులకు రూ.33 కోట్ల పరిహారం
సికింద్రాబాద్ నుంచి శామీర్‌పేట్ వరకు నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా భూములు ఇచ్చిన అల్వాల్ భూయజమానులకు రూ.33 కోట్ల పరిహార చెక్కులను జిల్లా యంత్రాంగం అందజేసింది. మొత్తం 2,264 చదరపు గజాల భూమిని ప్రాజెక్టు కోసం సేకరించగా, సంబంధిత భూయజమానులకు పరిహారం చెల్లించినట్లు అధికారులు తెలిపారు.
5 ఆగ, 20261 min read
