
cinema,entertainment
'నన్ను పెళ్లి చేసుకోవాలంటే డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి'.. హీరోయిన్ రేఖ ఓపెన్ ఆఫర్ వైరల్!
'ఆనందం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ రేఖ వేదవ్యాస్.. చాలా ఏళ్ల తర్వాత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి, ప్రేమ, జీవిత భాగస్వామి గురించి మాట్లాడిన ఆమె.. "నన్ను నిజంగా పెళ్లి చేసుకోవాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి" అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
25 జులై, 20262 min read
