
jobs,news,telangana
మహిళలకు గుడ్‌న్యూస్.. రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల
రంగారెడ్డి జిల్లాలో అంగన్‌వాడీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న మహిళా అభ్యర్థులకు శుభవార్త. జిల్లాలోని 7 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 125 అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు...
1 సెప్టెం, 20262 min read
