
andhra-pradesh,news
వృద్ధి కాదు.. అప్పుల ఆంధ్రప్రదేశ్: చంద్రబాబు సర్కారుపై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు
ఏపీ ఆర్థిక వృద్ధిపై సీఎం చంద్రబాబు చెబుతున్న లెక్కలు వాస్తవాలకు భిన్నంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు, సామాన్యుల పరిస్థితిని ప్రశ్నిస్తూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
12 ఆగ, 20262 min read
