
news,telangana
గిగ్ వర్కర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. రాష్ట్ర ప్రభుత్వానికి కల్వకుంట్ల కవిత డిమాండ్
గిగ్ వర్కర్లు, యాప్ ఆధారిత డ్రైవర్ల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
22 జులై, 20261 min read
