
andhra-pradesh,news
ఇండ్ల స్థలాలు, పెన్షన్, వైద్య సదుపాయాలు కల్పించాలి.. ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు జర్నలిస్టుల విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వృత్తిపరమైన, సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (APWJF) నాయకులు రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ను కోరారు
29 జులై, 20262 min read
