
crime,news,telangana
ప్రేమ విఫలమై ఏఆర్ కానిస్టేబుల్ బలవన్మరణం..స్నేహితులకు వాట్సాప్‌లో చివరి మెసేజ్
హైదరాబాద్‌లో ప్రేమ విఫలమై ఓ ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. అంబర్‌పేటలోని తిరుమలనగర్‌కు చెందిన నిభాష్ ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించారు. అయితే పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఆత్మహత్యకు ముందు స్నేహితులకు వాట్సాప్‌లో మెసేజ్ పంపించడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
31 ఆగ, 20261 min read
