
andhra-pradesh
అల్లూరి జిల్లాలో ఆదివాసీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్ల నూతన జిల్లా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గిరిజన హక్కుల పరిరక్షణ, సంస్కృతి పరిరక్షణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడం, ఆదివాసీ యువతను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రధాన లక్ష్యాలుగా కొత్త కమిటీ ప్రకటించింది.
27 జులై, 20262 min read
