
news,telangana,jobs
ఆర్మీ ఉద్యోగాలపై తెలంగాణ యువతకు గుడ్‌న్యూస్.. జిల్లా కేంద్రాల్లో శిక్షణ కేంద్రాలు!
ఆర్మీ నియామకాల్లో తెలంగాణ యువతకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు జిల్లా కేంద్రాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. దేశవ్యాప్త ఆర్మీ రిక్రూట్‌మెంట్లకు ముందే శిక్షణ ఇచ్చేందుకు సదరన్ కమాండ్ అధికారులు అంగీకరించారు.
12 ఆగ, 20262 min read

