
news,telangana
సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక పురస్కారం.. ‘బెస్ట్ పబ్లిక్ సర్వెంట్-2026’ అవార్డు
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిష్టాత్మక ఆర్యదాన్ మహమ్మద్-2026 బెస్ట్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు దక్కనుంది. రైతులు, బీసీలు, సామాన్య ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజాస్వామిక విలువల పట్ల ఆయన నిబద్ధతను గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు నిర్వాహకుల జ్యూరీ వెల్లడించింది.
24 సెప్టెం, 20261 min read
