
news,telangana
Telangana SIR: హైదరాబాద్‌లో తొలగింపు జాబితాలో 43 లక్షల మంది ఓటర్లు.. అసలు కారణం ఇదే!
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో హైదరాబాద్ కీలకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 73.3 లక్షల మంది ఓటర్లు ASDD (Absent, Shifted, Dead, Duplicate) కేటగిరీలో ఉండగా.. వారిలో ఏకంగా 43 లక్షల మంది హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనే ఉన్నారు. ముఖ్యంగా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన ఓటర్లే అత్యధికంగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
18 ఆగ, 20262 min read
