
news,telangana
తెలంగాణ రక్షణ సేన రెండో జాబితా విడుదల.. 9 లోక్‌సభ స్థానాలకు కూడా ఇన్‌ఛార్జీల నియామకం
తెలంగాణ రక్షణ సేన సంస్థాగత విస్తరణలో భాగంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలను నియమించారు. అలాగే 9 లోక్‌సభ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జీలతో పాటు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర కీలక పదవులను కూడా భర్తీ చేశారు. రెండో విడత జాబితాలోనూ బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించారు.
27 జులై, 20261 min read
