#Astha Kunj Park

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Astha Kunj Park.

1 Story

Stories tagged with #Astha Kunj Park

ఢిల్లీలో మైనర్‌పై సామూహిక అత్యాచారం..భద్రతపై లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆందోళన
crime,national,news,india

ఢిల్లీలో మైనర్‌పై సామూహిక అత్యాచారం..భద్రతపై లేడీ శ్రీరామ్ కాలేజీలో ఆందోళన

దేశ రాజధాని ఢిల్లీలో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. కల్కాజీ మందిర్ సమీపంలోని ఆస్థా కుంజ్ పార్కులో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని లేడీ శ్రీరామ్ కాలేజీ (LSR) విద్యార్థినుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం నుంచి సాధారణ తరగతులను రద్దు చేసిన కాలేజీ.. బుధవారం ఆన్‌లైన్ క్లాసులను నిర్వహిస్తోంది.

23 సెప్టెం, 20261 min read