#Atlee

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Atlee.

2 Stories

Stories tagged with #Atlee

అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక.. ఈసారి మాత్రం విలన్‌గా!
news,cinema,entertainment

అల్లు అర్జున్‌తో మరోసారి రష్మిక.. ఈసారి మాత్రం విలన్‌గా!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమవుతోంది. అల్లు అర్జున్ హీరోగా అట్లీ తెరకెక్కిస్తున్న ‘రాకా’ లో రష్మిక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయిన రష్మిక కెరీర్‌లో తొలిసారి విలన్‌గా కనిపించబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.

24 సెప్టెం, 20262 min read
'రాకా'లో బన్నీ ఇంట్రోపై అట్లీ స్పెషల్ ఫోకస్?.. గూస్‌బంప్స్ ఎంట్రీకి మాస్టర్ ప్లాన్ అన్న టాక్
cinema,entertainment

'రాకా'లో బన్నీ ఇంట్రోపై అట్లీ స్పెషల్ ఫోకస్?.. గూస్‌బంప్స్ ఎంట్రీకి మాస్టర్ ప్లాన్ అన్న టాక్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రాకా' సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్‌కు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే వీటిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

28 జులై, 20262 min read