
business,national,news
పాత పెట్రోల్, డీజిల్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రెట్రోఫిట్ పాలసీ తేవాలని కేంద్రానికి ఐఏసీ కీలక ప్రతిపాదనలు..
Retrofit | దేశంలో వేగంగా పెరుగుతున్న సెకండ్‌హ్యాండ్ కార్ల మార్కెట్‌ను కాలుష్యానికి కారణంగా కాకుండా, పరిశుభ్రమైన రవాణాకు వేదికగా మార్చాలని ఇండియన్ ఆటో ఎల్పీజీ కోలిషన్ (ఐఏసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇప్పటికే రోడ్లపై తిరుగుతున్న పెట్రోల్, డీజిల్ కార్లను సురక్షితంగా ఆటో ఎల్పీజీకి మార్చుకునేలా నిర్దిష్ట గడువుతో కూడిన జాతీయ ‘రెట్రోఫిట్ పాలసీ’ తీసుకురావాలని ప్రతిపాదించింది.
4 ఆగ, 20262 min read
