
technology,news,international,business
Claude Codeలో కీలక మార్పు.. Auto Mode ఇక డిఫాల్ట్‌గా మారనుంది
Claude Code Auto Mode ఇక డిఫాల్ట్‌గా మారనుంది. ఆగస్టు 14 నుంచి Pro, Max, Team ప్లాన్‌లలో కొత్త సెషన్లకు Auto Mode అందుబాటులోకి వస్తుంది. ప్రమాదకర కమాండ్లను గుర్తించడం, Permission Prompts తగ్గించడం, దీర్ఘకాలిక కోడింగ్ పనులను ఆటోమేట్ చేయడం వంటి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
11 ఆగ, 20264 min read
