#Avirbhava Utsavam

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Avirbhava Utsavam.

1 Story

Stories tagged with #Avirbhava Utsavam

అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవానికి వేళాయె..
spiritual,news

అన్నవరం సత్యదేవుని ఆవిర్భావోత్సవానికి వేళాయె.. ఈ నెల 14న ఆవిర్భావోత్సవం

Annavaram | అన్నవరం అంటేనే సత్యనారాయణ స్వామి.. రత్నగిరి అంటేనే భక్తుల కొంగుబంగారం. ప్రకృతి రమణీయతల మధ్య కొలువైన ఈ పుణ్యక్షేత్రంలో ఏటా శ్రావణ శుద్ధ విదియను పురస్కరించుకుని జరిగే సత్యదేవుని ఆవిర్భావోత్సవానికి ప్రత్యేకత ఉన్నది. స్వామివారు వెలసిన పవిత్ర ఘట్టాన్ని స్మరించుకుంటూ నిర్వహించే ఈ వేడుకల్లో రత్నగిరి భక్తిసంద్రంగా మారుతుంది. వేదఘోషలు.. మంగళవాయిద్యాలు.. ప్రత్యేక అభిషేకాలు, పూజలు.. సత్యదేవుని నామస్మరణతో కొండంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటుంది.

11 ఆగ, 20263 min read