
nri,news,telangana
బహ్రెయిన్‌లో తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తున్న నవీన్‌కు సన్మానం
బహ్రెయిన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రవాసులకు అండగా నిలుస్తూ సేవలు అందిస్తున్న సామాజిక సేవకుడు కోటగిరి నవీన్‌కుమార్‌ను సీఎం ప్రజావాణి ఇన్‌చార్జి, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి కే. విద్యాసాగర్ ఘనంగా సన్మానించారు.
7 ఆగ, 20261 min read
