
news,politics,telangana
కొండా సురేఖకు బస్వరాజు సారయ్య ఓపెన్ ఛాలెంజ్.. ధైర్యముంటే రండి..‘ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దాం’
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన సారయ్య.. ధైర్యముంటే ఇద్దరం ఇండిపెండెంట్‌గా పోటీ చేద్దామని సురేఖకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఎన్నికల్లో తలపడదామని సవాల్ విసిరారు.
4 సెప్టెం, 20262 min read
