
cinema,entertainment
విజయ్ దేవరకొండ ఈ రెండు సినిమాలు రిజెక్ట్ చేసి కాస్ట్‌లీ తప్పు చేశాడా?
ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథ మరో హీరో దగ్గరకు వెళ్లడం చాలా కామన్. హీరోకు కథ నచ్చకపోవడం, డేట్స్ కుదరకపోవడం, ఇతర కారణాలతో ప్రాజెక్టులు చేతులు మారుతుంటాయి. అయితే తాను రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో భారీ హిట్ కొడితే మాత్రం ఆ బాధ వేరే లెవల్‌లో ఉంటుంది. ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలోనూ ఇలాంటి చర్చే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
13 ఆగ, 20262 min read
