
aviation-air-travel,international,news
గాల్లో ఎగురుతున్న విమానంలో ఘోరంగా కొట్టుకున్న ప్రయాణికులు.. వీడియో వైరల్
లండన్ నుంచి ఢాకాకు బయలుదేరిన బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు తీవ్రంగా గొడవపడ్డారు. మాటామాటా పెరిగి పరస్పరం పిడిగుద్దులు కురిపించుకోవడంతో విమానంలో కలకలం రేగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
18 సెప్టెం, 20261 min read
