
international,news
అచ్చం నిజమైన చేపే అనుకుంటారు.. కానీ ఇది రోబోట్!
మనుషులు, జంతువులు, పక్షులను పోలిన రోబోట్‌ల తర్వాత ఇప్పుడు జలచరాల తరహాలోనూ రోబోట్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. చైనా శాస్త్రవేత్తలు రూపొందించిన బైయోనిక్ ఫిష్ రోబోట్ అచ్చం నిజమైన చేపలా నీటిలో సహజంగా ఈదుతూ ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
12 సెప్టెం, 20261 min read
