
district,news,telangana
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. సీఎం వ్యాఖ్యలపై మహబూబ్‌నగర్‌లో కదం తొక్కిన విద్యార్థులు.. లాఠీచార్జితో ఉద్రిక్తత
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయగా, పలువురు విద్యార్థి నాయకులను అదుపులోకి తీసుకుని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
1 ఆగ, 20261 min read
