#Boduppal Temple

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Boduppal Temple.

1 Story

Stories tagged with #Boduppal Temple

janavaani
news,spiritual,telangana

లక్ష గాజుల అలంకరణలో శ్రీ నిమిషాంబ దేవి.. భక్తులకు కనువిందు

హైదరాబాద్‌ బొడుప్పల్‌లోని శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సౌభాగ్య లక్ష్మీ, సుమంగళి లక్ష్మీగా అమ్మవారిని అలంకరించి, మహిళామణులతో లక్ష నామాల సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. లక్ష గాజుల విశేష అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు.

6 సెప్టెం, 20261 min read