
crime,news,politics,telangana
Suryapet: బోనాల ఊరేగింపులో ఘర్షణ.. బీఆర్‌ఎస్ కార్యకర్తపై కత్తులతో దాడి
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం తిమ్మాపురంలో బోనాల ఊరేగింపు సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ యువజన కార్యకర్తపై కొందరు కత్తులతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
14 ఆగ, 20261 min read
