#Botsa Satyanarayana Emotional

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Botsa Satyanarayana Emotional.

1 Story

Stories tagged with #Botsa Satyanarayana Emotional

ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి..మేనల్లుడు పార్టీ మారడంతో కీలక పరిణామాలు
news,politics,telangana,andhra-pradesh

ఆత్మీయ సమావేశంలో బొత్స కంటతడి..మేనల్లుడు పార్టీ మారడంతో కీలక పరిణామాలు

చీపురుపల్లి రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు, విజయనగరం జిల్లా జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గరివిడిలో జరిగిన వైసీపీ ఆత్మీయ సమావేశంలో బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. చిన్న శ్రీనుతో ఉన్న అనుబంధాన్ని నేతలు, కార్యకర్తలు గుర్తు చేయడంతో బొత్స తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు తెలుస్తోంది.

10 సెప్టెం, 20263 min read