
news,politics,telangana
బోయిన్‌పల్లి పీఎస్ వద్ద రణరంగం.. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు, కర్రలతో పరస్పర దాడి
హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ మంగళవారం రణరంగంగా మారింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ ఎదుటే రాళ్లు, కర్రలు, కుర్చీలతో పరస్పరం దాడులకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు గాయపడగా, ఓ మహిళా కార్యకర్తపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.
8 సెప్టెం, 20261 min read
