#Bsnl

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Bsnl.

2 Stories

Stories tagged with #Bsnl

BSNL Offer: రూ.51కే 28 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్.. రోజుకు 2GB డేటా!
national,news,technology

BSNL Offer: రూ.51కే 28 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్.. రోజుకు 2GB డేటా!

మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న వేళ ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారుల కోసం ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.51కే ఉచిత సిమ్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2GB డేటా, 100 SMSలు, 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అక్టోబర్ 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2 అక్టో, 20261 min read
సంచలన ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూపాయికే సిమ్‌.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!
business,news

సంచలన ఆఫర్‌ను ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్‌.. రూపాయికే సిమ్‌.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు..!

BSNL Offer | ప్రైవేటు టెలికాం సంస్థలు రీఛార్జ్‌ ధరలను పెంచుతున్న వేళ.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) మరోసారి సంచలన ఆఫర్‌తో ముందుకొచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘ఫ్రీడమ్‌ 2.0’ పేరుతో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది.

18 ఆగ, 20262 min read