
andhra-pradesh,district,news
కూటమి ‘ప్రోగ్రెస్ రిపోర్ట్’ అబద్ధాల పుట్ట.. చంద్రబాబుపై మండిపడ్డ మాజీ మంత్రి బుగ్గన
అమరావతి రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బుగ్గన విమర్శించారు. చదరపు అడుగుకు రూ.20 వేల చొప్పున భవనాలు నిర్మించడం వెనుక పెద్ద కుంభకోణం ఉందని ఆరోపించారు.
8 ఆగ, 20263 min read
