#Ceir

All latest stories, breaking news, analysis, and multimedia updates tagged with #Ceir.

1 Story

Stories tagged with #Ceir

రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేస్తున్న నిర్మల్ ఎస్పీ జానకి
news,telangana

చోరీకి గురైన 112 సెల్‌ఫోన్ల రికవరీ.. రూ.12.88 లక్షల విలువైన మొబైళ్లను బాధితులకు అందజేసిన నిర్మల్ ఎస్పీ

పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్‌ ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో నిర్మల్‌ జిల్లా పోలీసులు మరోసారి సత్ఫలితాలు సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌ (సీఈఐఆర్‌) పోర్టల్‌ ద్వారా తాజాగా రికవరీ చేసిన రూ.12.88 లక్షల విలువైన 112 సెల్‌ఫోన్లను జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల మంగళవారం బాధితులకు అందజేశారు.

4 ఆగ, 20261 min read