
andhra-pradesh,news,politics
రౌడీలను, గంజాయి బ్యాచ్‌లను ఉక్కుపాదంతో అణిచివేస్తాం: సీఎం చంద్రబాబు వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ను స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో డబుల్ ఇంజన్ స్పీడుతో ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి బ్యాచ్‌లను పూర్తిగా అణిచివేస్తామని హెచ్చరించారు.
10 ఆగ, 20263 min read
