
news,telangana
చేయూత పింఛన్ దరఖాస్తుదారులకు గుడ్‌న్యూస్.. గడువు పొడిగింపు
తెలంగాణలో కొత్త చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోలేకపోయిన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. దరఖాస్తు గడువును మరో 15 రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అర్హులైన వారు సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
1 సెప్టెం, 20261 min read
